Monday, May 14, 2012

అభినందన - 1988


( విడుదల తేది: 10.03.1988 గురువారం )
లలితశ్రీ కంబైన్స్ వారి 
దర్శకత్వం : అశోక్ కుమార్ 
సంగీతం: ఇళయరాజా 
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కార్తిక్,శోభన, రాజ్యలక్ష్మి 

01. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధ ఐనా కల ఐనా కనులలొ - ఎస్.పి. బాలు కోరస్
02. ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగయిన కావే - ఎస్.పి. బాలు
03. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొక్కటైనారు - ఎస్. జానకి
04. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్షమే నీవని నన్ను నేను చాటని - ఎస్.పి. బాలు
05. ప్రేమ ఎంత మధురం ప్రియురాల అంత కఠినం చేసినాను - ఎస్.పి. బాలు
06. మంచు కురిసే వేళలొ మల్లె విరిసే ఎందుకో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
07. రంగులలొ కలవో ఎద పొంగులలో కళవో నవశిల్పానివో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



No comments:

Post a Comment