Wednesday, February 22, 2012

జీవితం -1973


( విడుదల తేది: 18.05.1973 శుక్రవారం )

శ్రీధర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. యస్. ప్రకాశరావు
సంగీతం: రమేష్‌నాయడు
గీత రచన: డాక్టర్ సి. నారాయణరెడ్డి
తారాగణం: శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

01. అమ్మో ఈవేళ మనసే అదోలా కువకువమన్నది - రామకృష్ణ,పి.సుశీల
02. ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము - రామకృష్ణ,పి.సుశీల
03. చిన్నారి ఓ బాబు బలే బలే బాబు వరాల బాబు - పి.సుశీల
04. తొలిరేయి ఇది తొలిరేయి ఇద్దరమూ చెరిసగమూ - పి.సుశీల
05. మామిడితోపుల్లోనా మాపటేల మాటేసి చిక్కుడుపాదుకాడ - ఎల్. ఆర్. ఈశ్వరి  



No comments:

Post a Comment