Friday, September 21, 2012

కల్యాణి - 1979


( విడుదల తేది: 17.08.1979 శుక్రవారం )
అన్నపూర్ణ స్టూడియోస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయడు
తారాగణం: మురళీమోహన్, జయసుధ,సత్యనారాయణ, మోహన్‌బాబు

01. ఆకాశంలో హాయిగా రాగం తీసె కోయిలా జీవన - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
02. ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
03. గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా గుండెలనే - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
04. నవరాగానికే నడకలు వచ్చెను మధు  - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
05. నీ పలుకే త్యాగరాయ కీర్తన నీ నడకే క్షేత్రయ్య - పి.సుశీల,ఎస్.పి.బాలు - రచన: వేటూరి
06. లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - పి.సుశీల - రచన: డా. సినారె
07. లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
08. లేత లేత యెన్నెల్లో నీలి నీలి చీర కట్టి నూకాలమ్మ జాతర - ఎస్. జానకి - రచన: దాసం గోపాలకృష్ణ


1 comment:

  1. లేత లేత వెన్నెల్లో నీలి నీలి చీర కట్టి నూకాలమ్మ జాతరనాడు -ఎస్ జానకి పాట ఈ సినిమాలోదే!!!
    భవదీయ,
    డ్రీం చైల్డ్ పీ బీ .కం

    ReplyDelete