Friday, July 23, 2021

బంగారు పిచిక - 1968


( విడుదల తేది: 14.09.1968 శనివారం )
శ్రీ గణేశ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: చంద్రమోహన్,విజయనిర్మల,శాంతకుమారి,పద్మాంజలి,రాజబాబు,చలపతిరావు

01. ఏంచేసుకునేది ఇంత వెన్నెల ఎచట దాచుకోవాలి కంటి మిలమిల - పి.సుశీల
02. ఓహోహో బంగరు పిచుకా పలుకలేని పంచదార చిలుక - ఎస్.పి. బాలు
03. కృష్ణా ఆలకించు నా బాధ అంటున్నది రాధ  - పి. సుశీల
04. పో పో నిదురపో నిదుర వచ్చినా రాకున్నా నిదురపో - పి.సుశీల
05. మనసే గని తరగని గని తగ్గని గని పనిలో పని - ఎస్.పి. బాలు, బి. వసంత

- పాటల ప్రదాత డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి, ఆస్ట్రేలియా, 
వారికి నా ధన్యవాదాలు -



No comments:

Post a Comment