Saturday, March 31, 2012

నమ్మకద్రోహులు - 1971


( విడుదల తేది: 08.07.1971 గురువారం )
శ్రీకృష్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.వి.యస్. కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,చంద్రకళ,సత్యనారాయణ,రాధాకుమారి,రాజబాబు,జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

01. ఊడల్ల మర్రిపై కూసుంది గోరింక గోరింక నోట్లోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
02. ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
03. కవ్విస్తా రావోయి కవ్విస్తా కైపెక్కె అందాలు చూపిస్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. తుంటరి గాలి సోకింది ఒంటరి వయసే దూకింది - పి.సుశీల - రచన: డా.సినారె
05. తెలిసిందిలే నీ మనసు పిలిచిందిలే నా వయసు - పి.సుశీల - రచన: దాశరధి
06. నీ కళ్ళలోన నీలి అందం ఉంది .. అ ఉంది.. నీ చెంపలో - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment