Saturday, March 31, 2012

నిజం నిరూపిస్తా -1972


( విడుదల తేది: 04.08.1972 శుక్రవారం )
శ్రీరామ్ ఫిలింస్ వారి
దర్శకత్వం: జానకిరామ్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,ప్రభాకరరెడ్డి,త్యాగరాజు,విజయలలిత, జ్యోతిలక్షి, హెలెన్ (హిందీనాట్యతార), నాగయ్య

01. ఇదిగో వయసు రెప రెప లాడింది చూసావా మిస మిస సొగసులు - ఎల్.ఆర్. ఈశ్వరి
02. చూడగానే కైపెక్కేంచే చుక్కనురా - ఎస్.పి. బాలు,పి. సుశీల, రాజబాబు మాటలతో - రచన: దాశరధి
03. నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర         
04. పదరా బాటసారి కనరా బతుకుదారి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ - ఎస్.పి. బాలు,రమోలా - రచన: ఆరుద్ర
06. సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే వస్తా కవ్వించే పిల్లనోయి - ఎల్. ఆర. ఈశ్వరి - రచన: ఆరుద్ర
                                          - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. హే హే చుక్కా ఏసాలా చుక్క చూపించు నిషా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి

    


No comments:

Post a Comment