Thursday, April 19, 2012

మేనకోడలు - 1972


( విడుదల తేది: 07.07.1972 శుక్రవారం )
రవిశంకర్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: ఘంటసాల  
తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, సూర్యకాంతం, నాగభూషణం, కల్పన

01. ఆశలు విరిసే కాంతులు మెరిసె అరుణోదయ శుభవేళ - పి. సుశీల - రచన: దాశరధి
02. ఈసిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు ఈ వయసు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె
03. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా - ఘంటసాల - రచన: దాశరధి
04. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా - పి.సుశీల - రచన: దాశరధి
05. దిక్కాలార్జన వచ్చిన్న అనంతచిన్మాత్రమూర్తయే (శ్లోకం) - ఘంటసాల మాటలతో - బర్తృహరి కృతం
06. బ్రతుకే చీకటాయే తనువే భారమాయే ఎటు చూచినా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
07. వయసు కులుకు చున్నది...హలో హలో మై లేడి - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు

                                       ఈ క్రింది పాట అందుబాటులో లేదు
01. చిన్నదాన్ని చిన్న దాన్ని చిరుపొగరు వున్నదాన్ని - పి. సుశీల - రచన: కొసరాజు


గమనిక: ఘంటసాల గారు పాడిన " తిరుమల మందిర సుందరా " అనే పాట చిత్రంలో లేదు.
రికార్డు రూపంలో ఉంది.

 



No comments:

Post a Comment