Monday, May 14, 2012

అత్తను దిద్దిన కోడలు - 1972


( విడుదల తేది: 14.01.1972 శుక్రవారం )
గోల్డెన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: హరనాద్,జమున,గుమ్మడి,ఎస్. వరలక్ష్మి,రాజబాబు,రాజనాల,గీతాంజలి

01. అయ్యా రామయ్య మా ఇలవేల్పు నీవయ్యా మము కాపాడ - ఎస్. జానకి - రచన: దాశరధి
02. ఈ బాధ తీరేది కాదు ఈ బరువు దించిన పోదు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
03. ఈ బాధ తీరేది కాదు ఈ బరువు ( విషాదం ) - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
04. ఎందరికో జీవితం గులాబీ తోట మరి కొందరికా జీవితం - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
05. ఎవడమ్మా ఆ దొరబాబు చూసాలే ఆతని డాబు - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
06. తందానా తందానా తానే తందాన - ఎస్.పి. బాలు,బెంగళూరు లత - రచన: డా. సినారె
07. తీయని యవ్వన రాగం చిందిన మైకపు గానం - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
08. నమశ్రీ వెంకటాదీశ సర్వ సంకట నాశకా (శ్లోకం) - ఎ.వి.ఎన్.మూర్తి - రచన: డి. రామరావు
09. మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment