Monday, May 14, 2012

అర్ధాంగి - 1977


( విడుదల తేది:  27.10. 1977 మంగళవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. మోహనగాంధి
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం:మురళీమోహన్,జయసుధ,రాజబాబు,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ

01. ఇల్లు ఒకటుండగా ఇల్లాలు ఉండంగా - ఎస్.పి.బాలు, మాధవపెద్ది
02. ఇపుడు చెయ్యేస్తే చెడిబోద్ది యవ్వారం తప్పు చెయ్యొద్దు - ఎల్.ఆర్. ఈశ్వరి
03. ఓ గోపయ్య ఇక వాయించవయ్యా గోపయ్యా - ఎస్.పి.బాలు,పి.సుశీల
04. గులకరాళ్ళను తెచ్చి గుగ్గిళ్ళు చేసిన ( పద్యం ) - ఎస్. జానకి
05. గూడు ఒక్కటే గువ్వలు రెండమ్మ గుండెలు - ఎస్.పి. బాలు, పి.సుశీల
06. నా మనసే ఒక తెల్లని కాగితం నీ వలపే తోలి వెన్నెల - పి.సుశీల
07. హార్నిహార్నిహార్నినీ సిగతరగా అందగాడా సరసమాడ - ఎస్. జానకి



1 comment:

  1. song 3. gopayya, written by kosaraju,
    song 4. gulakarallu, written by sri sri,
    song 5. goodu okkate, written by veturi,
    song 6. nee manase, written by c narayana reddy,
    song 7. harnee, written by veturi,
    to add song , nee moothi meesalu thagili, veturi, l.r eeswari,

    ReplyDelete