Wednesday, May 16, 2012

ఆత్మీయుడు - 1977


( విడుదల తేది: 23.11.1977 బుధవారం )
విజయ మాధవీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. రామారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: అక్కినేని, జయచిత్ర,సత్యనారాయణ,రాజబాబు,రావి గోపాలరావు,జయమాలిని

01. అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెలలో - ఎస్.పి.బాలు,పి.సుశీల
02. ఎయ్యిరా ఏసేసైరా ఎయ్యిరా నా గజ్జకు మద్దెల - పి.సుశీల, ఎస్.పి.బాలు
03. ఏం సోకు ఎంత షోకు ఇన్నాళ్ళు లేని షోకు - పి.సుశీల,ఎస్.పి.బాలు
04. ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు - పి.సుశీల, ఎస్.పి. బాలు
05. బిందెమీద బిందెపెట్టి పైటకొంగు చుట్టపెట్టి - ఎస్.పి.బాలు,పి.సుశీల
06. సీమనుంచి వచ్చావు చిట్టి గారే తింటావా ఆవురావు - పి.సుశీల



No comments:

Post a Comment