Wednesday, March 28, 2012

దేవుడు చేసిన పెళ్ళి - 1975


( విడుదల తేది : 11.01.1975 శనివారం )

శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు 

01. అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతులో - శరావతి - రచన: డా .సినారె
02. ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో ఆ రాగాల ఉయ్యాలల - పి.సుశీల - రచన: డా .సినారె
03. ఏది ఆ చిరునవ్వుల జల్లు - ఏది ఏది ఏది నీ మోమున - రామకృష్ణ - రచన: డా .సినారె
04. అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతులో - శరావతి - రచన: డా .సినారె
05. పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా - రామకృష్ణ,పి.సుశీల - రచన: డా .సినారె
06. సూదిలో దారం సందులొ బేరం సరిజోడుసిన్నోడు - వాణీజయరాం - రచన: దాశరధి
07. ఓహో చిట్టిపొట్టి పాపల్లారా ఓహో సీతకోక చిలకల్లారా - పి.సుశీల బృందం - రచన: దాశరధి



No comments:

Post a Comment