Monday, May 14, 2012

అల్లుడుగారు జిందాబాద్ - 1981


( విడుదల తేది: 11.12.1981 శుక్రవారం )
సుమన్ క్రియేషన్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి 
తారాగణం: శోభన్ బాబు,శారద,గీత,గుమ్మడి,కాకరాల,జయమాలిని

01. అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్నికానురో బుల్లోడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. అల్లుడా అమ్మడి మొగుడా .. అల్లుడుగారు జిందాబాద్ - ఎస్.పి. బాలు,రమేష్ బృందం
03. ఇదే అమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట - ఎస్.పి. బాలు
04. ఇదో అమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట - పి. సుశీల
05. కోక్కరో అన్నది కోడి కోరుకో అన్నది జోడి - ఎస్.పి.బాలు, పి. సుశీల
06. మాతాత మనవడ్నిరా నీ రాత రాస్తానురా - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. సన్నజాజి కుట్టింది అమ్మ నాయనో సందె గాలి - పి. సుశీల, రమేష్



No comments:

Post a Comment