( విడుదల తేది: 01.03.1974 శుక్రవారం )
| ||
---|---|---|
అనీల్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: టి. చలపతి రావు తారాగణం: కృష్ణ,గుమ్మడి,ఎస్.వి. రంగారావు,విజయనిర్మల,సావిత్రి,పద్మనాభం |
||
01. అరెరే ఓ చిలకమ్మా అందాల చిలకమ్మా పొంచివుంది - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 02. ఈ జీవితాలు ఎగిరేసిన గాలిపటాలు కనిపించని చేయ్యేదో - మాధవపెద్ది - రచన: శ్రీశ్రీ 03. ఎన్నాళ్ళు వేచేనురా నీకై ఎన్నాళ్ళు వేచేనురా - ఎస్. జానకి - రచన: డా. సినారె 04. గోవింద అనరా గోపాల అనరా - మాధవపెద్ది, వినోద్ కుమార్ బృందం - రచన: డా. సినారె 05. తందానా,నందానా, అందలా కధవేస్తా - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 06. నీ కన్నులు నను కవ్విస్తే నీ పెదవులు నా కందిస్తే - పి. సుశీల - రచన: డా. సినారె 07. బావా బావా పన్నీరు బావను పట్టి తన్నేరు - పి. సుశీల - రచన: దాశరధి 08. మనిషికిమాత్రం వసంతమన్నది లేదని తొలిరాసిందెవరు - రామకృష్ణ - రచన: ఆత్రేయ |
Monday, January 30, 2012
గాలిపటాలు - 1974
Labels:
NGH - గ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment