Wednesday, February 8, 2012

యవడబ్బసొమ్ము - 1979



( విడుదల తేది: 12.07.1979 గురువారం )
సురేంద్ర ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణ,శ్రీప్రియ,షావుకారు జానకి,సత్యనారాయణ

01. అంధ్రా పారిస్ మా ఊరు ఆకినాకు నాపేరు డంకాపలాస్ - ఎస్. జానకి - రచన: వేటూరి
02. అమ్మను చూశాను ఈ జన్మకు ధన్యుడునయ్యాను - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. ఎవడబ్బసొమ్మని నువ్వు కులుకేవురో పేరు గొప్ప ఊరు దిబ్బ - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
04. తళ తళ తళ్ళుక్కు నవ్వే చెమక్కు పగలే వెన్నెలా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. నీ సొగసు వెల యెంత నీ మనసు పడినంత - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. వర వరగా కుర్రతనమే కూరోండి పెడతా చల్ల చల్లగా - ఎస్. జానకి - రచన: వేటూరి



1 comment: