Saturday, May 26, 2012

ఊహాసుందరి - 1984




( విడుదల తేది: 28.01.1984 శనివారం )
లక్ష్మీ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: యస్. జయరామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: నరేష్, నళిని, రావు గోపాల రావు

01. ఊహా సుందరీ కలవో తీపి కలపవో రేపినావే అల్లరి - ఎస్.పి. బాలు
02. కాలాల ఎనకాల ఒక ఎంకి వుండేదట ఆ ఎంకి నండూరి - ఎస్.పి. బాలు
03. జెళ్లో సంపెంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ప్రమిద ఒకరు దివ్వె ఒకరు పంచుకుంటే వెలుగు చిగురు - పి. సుశీల



3 comments:

  1. 5. adharam entha madhuram, veturi, p susheela, p jayachandran

    ReplyDelete
  2. ఇంకో పాట ఉందండి టైప్ చేయండి
    అధరం ఎంత మధురం గాయకుడు జయచంద్రన్

    ReplyDelete
  3. ఆర్యా
    మీరు మీ మెయిల్ తో కామెంట్స్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి వీలు ఉంటుంది అని భావిస్తా.
    కొల్లూరి భాస్కర రావు

    ReplyDelete