Wednesday, May 16, 2012

ఆశా జ్యోతి - 1981


( విడుదల తేది: 06.02.1981 శుక్రవారం )
అనిల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీ మోహన్, సుజాత, జగ్గయ్య,రావికొండల రావు

01. ఆశజ్యోతిగా వెలిగింది నిరాశ నీడగా కదిలింది నిజం నిప్పుగా - వాణి జయరాం - రచన: వేటూరి
02. ఎవరిదీ ఎక్కువ కులము ఎవారిదీ తక్కువ - ఎస్.పి. బాలు బృందం  - ప్రజా నాట్యమండలి
03. ఏరెల్లిపోతున్న నీరుండిపోయింది నీటిమీద రాతలాటి నావ - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఒక మౌనం రాగమై ఎగిసింది ఒక రాగం మౌనమై  - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: వేటూరి
05. కొత్తగున్నది పాత కోయిల కుహూ కుహూ అంటే మత్తుగున్నది - పి. సుశీల - రచన: వేటూరి
06. మనసెరిగిన కళలన్నీమరచేనెందుకో  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి/ డా. సినారె



No comments:

Post a Comment