Monday, May 14, 2012

అభిసారిక - 1990


( విడుదల తేది:  21.12. 1990 శుక్రవారం )
నాగరత్నఫిల్మ్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: వాసు రావు
తారాగణం: పి. భానుమతి,వాణి విశ్వనాధ్, సురేష్

01. ఆగకు మనసు ఆగక పోవక నిదుర పోవక ఎవరికోసం - కె.జె. యేసుదాసు - రచన: దాసరి
02. ఆడాలి తోలి ఏడు చూడాలి చెలికాడు ఆగాలి పవనాలు - పి. సుశీల, మనో - రచన: సిరివెన్నెల
03. ఒక శీతాకాలం సాయం సమయంలో సిరివెన్నెల పురివిప్పే - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: దాసరి
04. తీయనా మాననా సమయం కాని సమయంలో దేశం కాని - పి. సుశీల - రచన: సిరివెన్నెల
05. నిగ్గదీసి అడుగు ఈ దిక్కులేని జనాన్నిఅగ్గితో కడుగు - పి. భానుమతి - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment