( విడుదల తేది: 24.07.1953 - శుక్రవారం )
| ||
---|---|---|
వరుణ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి తారాగణం: సి.హెచ్. నారాయణరావు, జి. వరలక్ష్మి,వై. రుక్మిణి,వై.వి. రావు, రమణారెడ్డి,రామశర్మ | ||
01. ఓం కాళికాళి కపాలబధ్రకాళి క్షూ మహంకాళి - మాధవపెద్ది 02. పరిపాలయమాం జననీ కరుణామయీ భవానీ - జి. వరలక్ష్మి 03. బీదసాదల కాపాడేందుకు కంకణం కట్టాము - బృందం 04. మరుబారి కోర్వజాలరా ఏరా నా సామి నే నోర్వ్జాలరా - గాయిని? 06. మీరే చెప్పండయ్యా న్యాయము మీరే చెప్పండి - కె. రాణి ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఎన్ని మాయలు నేర్చినాడమ్మా ఈ మాధవుడు - 02. ఓ యువరాజా తీవరపాటు తగదోయి - వై. రుక్మిణి, కె. మల్లిక్ 03. జీవుడికి చేవ వుంటేనే బొందెలో జీవుడుంటేనే - 05. మహేశ్వరి మహాకాళి పాహిసృష్టి లయంకరి - 06. రారే నా యెరుక విని పోరే చెలియలారా - 07. లోకమే శూన్యమాయే ఏకాకినై బ్రతుకనాయె - 08. సహింపము ఇక సహింపము మగజాతి పౌరుషము - 09. హా హా హా హావిధి తుది లేదుగా యీ జీవికి యీ యాతన - 10. హాయి హాయి హాయి పూలగాలి ఈ పూలగాలి - వై. రుక్మిణి |
Tuesday, June 12, 2012
మ౦జరి - 1953
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment