Friday, July 23, 2021

రాజయోగము - 1968


( విడుదల తేది: 01.08.1968 గురువారం )
రాజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సుబ్బరామదాసు
సంగీతం: సత్యం
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతారావు,రామకృష్ణ,సత్యనారాయణ,రాజశ్రీ,గీతాంజలి,రాజబాబు,బాలకృష్ణ,రాజనాల

01. ఈ సమయం ఏమిటో ఈ మైకం వనకీ చిలిపితనం - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
02. ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన (విషాదం) - ఎస్.పి. బాలు
03. తాళం వేయాలి లోకం ఊగాలి కవ్వించే నా ఆటలో నా రూపులో - ఎల్.ఆర్. ఈశ్వరి
04. నచ్చినవాడు మనసిచ్చినవాడు నీ చెంతచేరి లాలిస్తే - ఎస్. జానకి,బెంగళూరు లత
05. రావోయి నిన్నే పిలిచాను నీకై వేచాను యుగయుగాల - బెంగళూరు లత
06. రావేల రసకేళిలోల రారా తీయని వేళా - ఎస్.పి.బాలు,పి. సుశీల

                            - ఈ క్రింది పాటలు,శ్లోకము అందుబాటులో లేవు -

01. ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన (సంతోషం) - ఎస్.పి. బాలు
02. కాదులే కల కాదులే ఔనులే నిజమౌనులే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. లక్ష్మీమహీతదనురూపా నిజానుభావా నీలాది దివ్య (శ్లోకం) - పి. సుశీల


No comments:

Post a Comment