Friday, August 10, 2012

విచిత్రదాంపత్యం - 1971


( విడుదల తేది: 16.04.1971 శుక్రవారం )
ఉష:శ్రీ  ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి.....

01. ఎవరి కోసం ఎవరి కోసం ఎంత కాలం ఈ జాజి తీగ - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. నా మనసే వీణియగా పాడనీ నీ వలపే వేణువుగా మ్రోగని - పి. సుశీల - రచన: డా.సినారె
03. నీలాల నింగిపై చందమామా నువ్వు రేయంతా తిరిగావు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఉష:శ్రీ
04. పండిత నెహ్రూ పుట్టిన రోజు పాపలకందరికీ పుట్టినరోజు - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
05. బ్రాహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య - రమణ, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. రూప సుందరుడేని కురూపియేని (పద్యం) - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. శ్రీ గౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏగంగ చిందులు వేసినా - పి. సుశీల - రచన: డా. సినారె


No comments:

Post a Comment