Friday, August 10, 2012

వింత దంపతులు - 1972


( విడుదల తేది: 18.08.1972 శుక్రవారం )
సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: జమున,కృష్ణంరాజు,కృష్ణకుమారి, నాగభూషణం,చంద్రమోహన్,జయ,
అల్లు రామలింగయ్య...

01. ఏతీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
02. కలలన్నీ నిజమైన కమ్మని వేళ కలకాలం నిలవాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. తీగకు పువ్వే అందం గూటికి గువ్వే అందం - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె
04. యుగమే మారినా జగమే మారినా మగువ జీవితం - పి. సుశీల కోరస్ - రచన: దాశరధి

                             - ఈ క్రింది పాటల అందుబాటులో లేదు - 

01. ఏదేదో ఏదేదో లోలోన అవుతుంది ఉండుండి ఈ గుండె - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment