Friday, August 10, 2012

వింత కధ - 1973


( విడుదల తేది: 02.11.1973 శుక్రవారం )

శ్రీ కాళేశ్వరీ  ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: వి.ఎస్. బోస్
సంగీతం: పుహళేంది
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి....

01. ఎదురు చూసిన కాముని పున్నమి ఈనాడే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఎదురు చూసిన కాముని పున్నమి ఈనాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం - ఎస్.పి.బాలు - రచన: దేవులపల్లి
04. గోరొంత దీపం కొండలకు వెలుగు నా చిట్టి కన్నయ్య - పి. సుశీల - రచన: దాసం
05. తల్లిం దండ్రియు నన్ను గానని మనస్తాపంబునన్ (పద్యం) - ఎస్.పి. బాలు
06. పంచద్బూషణ బాహుమూల రుచితో పాలిండ్లు (పద్యం) - ఎస్.పి. బాలు
07. పాటున కింతులోర్తురే కృపారహిత (పద్యం) - ఎస్.పి. బాలు
08. పెళ్లి నూరేళ్ళపంట ఓ యమ్మా వీళ్ళు అందాల జంట - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
09. మనకు ఈ లోకమే ఉయ్యాల మనసు ఊగింది - పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment