Friday, August 10, 2012

వారసురాలు - 1973


( విడుదల తేది: 30.08.1973 గురువారం )
హరికృష్ణా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: బి. హరినారాయణ
సంగీతం: యమ్.యస్. శ్రీరామ్
గీత రచన: గోపి
తారాగణం: ఎస్.వి.రంగారావు,రామకృష్ణ,నాగేష్,రావి కొండలరావు,
విజయనిర్మల,రాధాకుమారి,హలం...

01. ఓ సన్నజాజి తీగెవంటిదానరా ఓ పూయనీ పసందుచేయనీ - ఎస్. జానకి
02. జాము రేతిరికాడ జాజిమల్లెపొదనీడ కొంటిగా కన్నయ్య - ఎస్.జానకి, జిక్కి
03. నాదం వింటే లోకం మరచి నాట్యం చేసే నాగు - ఎస్. జానకి
04. హాయ్ గుండెలు తీసిన బంటులు సైతం డంగై పోవాలి - ఎల్.ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment