Friday, July 23, 2021

సతీ అరు౦ధతి - 1968


( విడుదల తేది: 01.03.1968 శుక్రవారం )
కె.ఎ. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.వి. నందనరావు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: కాంతారావు,జమున,గుమ్మడి,అంజలీదేవి,గీతాంజలి,నాగయ్య,బేబీ రోజారమణి....

01. అమ్మా ఆకలికోర్వజాలమను నీ అన్నార్తులౌ (పద్యం) - పి. సుశీల - రచన: బి.ఎన్. ఆచార్య
02. ఇంతమంచి తరుణములో ఏల కనులు మూసేవు - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఓ సురేశా లోకేశా సురుచిర రూప కిన్నెర గరుడోగర - పి. లీల - డా. సినారె
04. గౌరీ కరుణించవే శ్రీ గౌరీ వరదాయిని పరమేశునితో - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
05. త్రిభువనపాల నీ దీవెన ప్రగతికి కళ్యాణ భావన - జయదేవ్ - రచన: బి.ఎన్. ఆచార్య
06. నవ్వరా కిలకిలా నవ్వరా నా మనసులోని వేదన - పి. సుశీల - రచన: దాశరధి
07. పోయిరావే తల్లి పోయి రావమ్మా ఆరని జ్యోతి - కె. రాణి బృందం - రచన: దాశరధి

                                 - ఈ క్రింది పాట/పద్యాలు అందుబాటులో లేవు -
01. అగ్నిసాక్షిగ పెండ్లియాడిన అర్ధాంగి (పద్యాలు) - కె. రాణి, జయదేవ్ - రచన: మహారధి
02. అతిలోకస్దుత పూతజీవని అహల్యా సాధ్వి (పద్యం) - పిఠాపురం - రచన: బి.ఎన్.ఆచార్య
03. ఎన్నిజన్మల పుణ్యమో ఈ మహాత్ముచరణ సంసేవకు - పి. సుశీల - రచన: బి.ఎన్. ఆచార్య



No comments:

Post a Comment