Monday, November 4, 2013

దీపారాధన - 1981


( విడుదల తేది:  11.04.1981 శనివారం )
పూర్ణా క్రియేషన్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,మురళీ మోహన్, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య

01. తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారు మావారు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. తెల్లకాగితం మనిషి జీవితం ఒకో అక్షరం - ఎస్.పి. బాలు
03. మనిషికి సర్వం ప్రాణం ప్రాణానికి - జి. ఆనంద్, ఎం. రమేష్, ఎస్.పి. బాలు
04. వెన్నెల వేళ మల్లెల నీడ విందు ఉందని పిలిచింది - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సన్నగా సన సన్నాగా వినిపించే ఒక పిలుపు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. సీతాదేవి కళ్యాణం చూసిందెవరో చెప్పండి - జి. ఆనంద్, ఎం. రమేష్


No comments:

Post a Comment