Sunday, March 30, 2014

గీత - 1973


( విడుదల తేది: 21.12.1973 శుక్రవారం )

చేతనా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి.కె. మూర్తి
సంగీతం: సత్యం
తారాగణం: ప్రసాద్ బాబు,లీలారాణి,రేలంగి,ముక్కామల,కె.వి. చలం,విజయభారతి

01. ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది అడుసులోని కమలానికి - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( విషాదం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి
03. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( సంతోషం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి

                                           పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment