Friday, July 23, 2021

మూగ జీవులు - 1968


( విడుదల తేది: 16.05.1968 గురువారం )
చంద్రశేఖరా ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. వరలక్ష్మి
సంగీతం: ఎస్.పి. కొదండపాణి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: జి. వరలక్ష్మి,ప్రసన్నలక్ష్మి,నాగయ్య,రమణారెడ్డి,రాజబాబు 
మరియు నూతన నటుడు రాజకుమార్

01. అమ్మా ఇక నిన్ను కనజాలమా దయలేదా ఇదేయే - పి. సుశీల
02. దయలేని లోకాన దారిలేని జగాన ఎటు పోవుచుంటినే ( పద్యం ?) - ఎస్.పి. బాలు
03. వాణిని నేనోయి వీణా పాణిణి నేనోయి నలువ రాణిని - పి. సుశీల
                 
                             - ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు - 

01. కవిగారు కవిగారు అందరు మెచ్చిన కవిగారు -
02. చూడు చూడు మనదేశం ఇదే ఇదే నీ దేశం -
03. దేవాది దేవా శ్రీ వాసుదేవా కావుమయ్యా మమ్ము - ఎస్.పి. బాలు,రామచంద్ర శర్మ


No comments:

Post a Comment