( విడుదల తేది: 06.02.1932 శనివారం )
| ||
---|---|---|
శ్రీకృష్ణా ఫిల్మ్ కంపెనీ వారి దర్శకత్వం: హెచ్.ఎం. రెడ్డి సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి గీత రచన: చందాల కేశవదాసు తారాగణం: వి.వి. సుబ్బారావు,సురభి కమలాబాయి,మాస్టర్ కృష్ణ,ఎల్.వి. ప్రసాద్,మునిపల్లె |
||
- ఈ క్రింది పాటలు,ఇతర వివరాలు అందుబాటులో లేవు -
01. భీకరమగు నా ప్రతాపంబునకు భీతిల్లక - మునిపల్లి సుబ్బయ్య
02. పరితాప భారంబు భరియింప తగునా - సురభి కమలాబాయి
03. తనయా ఇటులనా తగదురా పలుక - సురభి కమలాబాయి
|
Monday, April 28, 2014
భక్త ప్రహ్లాద - 1932
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment