Tuesday, April 29, 2014

భక్త కుచేల - 1935


( విడుదల తేది: 22.07.1935 సోమవారం )

రాధా ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
సంగీతం: పి. మునుస్వామి
తారాగణం: కె. రఘురామయ్య, కె. యస్. రామచంద్ర రావు,పులిపాక వెంకటప్పయ్య,
డి.ఎస్. ప్రకాశరావు,కాకినాడ రాజరత్నం,సరస్వతి, సామ్రాజ్యం,సుందరం

                                  - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 

01. కాపాడగ రావా గోపాలా కఠినుబారి పడితిని - సుందరము
02. కాపాడుము కరుణాబుధి గతిలేనిదాననైతి - చేబ్రోలు సరస్వతి
03. చెలియనలుకతగునే నీవిటు కలహాసను - రాజరత్నం
04. జీర్ణమౌ శతపరిచ్చిద్రచేలమే గాక సతికైన మంచి - పులిపాక వెంకటప్పయ్య
05. నా నేరమును సైచి నాధు దయను గనుము - సామ్రాజ్యం
06. నా యవతారంబీ అననిస కారణంబౌ - కె. రఘురామయ్య
07. నాలీలన్ జగంబుల నేనే పాలింతున్ ( పద్యం ) - మాస్టర్ నాగరాజు
08. నిరతము నీ చరన సేవయే గతియని నమ్మితిన్ - మాస్టర్ మల్లేశ్వర్ రావు
09. భవనమునిదే సుమా ప్రియ సఖా భక్తిప్రయతమా - కె. రఘురామయ్య
10. మణులనైన సర్గకాంతుల మరిననునవి - పులిపాక వెంకటప్పయ్య
11. మత్తేభముల పాదమర్దన ( సంవాద పద్యాలు ) - కె.యస్. రామచంద్రరావు , యెస్.వి. రాఘవ స్వామి
12. మిత్రుని ఆయాసము అతి వేగము దీర్ప - రాజరత్నం
13. మొహానా గోపాలా పాహిమాం కరునాలోలా - పులిపాక వెంకటప్పయ్య
14. రారొకరైనా వెంట కనరారేవరున్ మన లేమి వేళలో - మాస్టర్ మల్లేశ్వర్ రావు
15. వేద శాస్త్రాదులను గోవిందా రామా వేడ్కతో చదివినను - అన్నపూర్ణ
16. శ్రీ గోపాలబాలా వే బ్రోవగరాదా నిరతము మమ్మున్ - ప్రార్ధనా గీతం
17. హరియే నా ప్రభుండు శ్రీహరియే మన్నాదుండు - కె.యస్. రామచంద్రరావు
18. హరే మురారే మధుకైటభారే గోవిందా - కె.యస్. రామచంద్రరావు



No comments:

Post a Comment