Sunday, September 7, 2014

ఏసు ప్రభువు - 1973 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 22.12.1973 శనివారం )

ఎన్.ఎం. ఫిలింస్ వారి
దర్శకత్వం: పి.ఎ. ధామస్
సంగీతం: వి. కుమార్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జెమిని గణేష్, జయలలిత,నంబియార్,రామదాసు,ప్రమీల,జయభారతి

01. ఈ చెలి మోజుల ఆటల తరగని కులుకుల పాటలా - కె. జమునారాణి
02. భుజముపైన శిలువ  మోసి కరకు రాళ్ళ బాటలోన సాగె - ఎ.ఎం. రాజా కోరస్
03. యహోదియా ఇది యహోదియా యుగాలనుండి జగాలలోన - కె. స్వర్ణ
04. రాజాధి రాజులు ఈ జననం దేవాది దేవుని బహుమానం - కె. స్వర్ణ, ఎ.ఎం. రాజా బృందం
05. హాసానా హాసానా ఓ దేవ హాసానా మమ్మేలు ఓ దేవ - ఎ.ఎం. రాజా, కె. స్వర్ణ బృందం


No comments:

Post a Comment