Wednesday, March 4, 2015

నాయుడు బావ - 1978


( విడుదల తేది:  13.01.1978 శుక్రవారం )
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: సత్యం
గీత రచన: మల్లెమాల
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,జయప్రద,నిర్మల,రాజబాబు,మోహన్ బాబు,సత్యనారాయణ

01. ఎ.బి.సి.డి.ఎఫ్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సెక్స్ ఎంజాయ్ ( ఇంగీష్ పాట ) - ఎల్.ఆర్. ఈశ్వరి
02. ఎ.బి.సి.డి.ఎఫ్....గంగమ్మపుట్టిన గడ్డలో పుట్టావు - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు బృందం
03. డీ డిక్కుం డీడీ డిక్కుం నాయుడు బావ నేను డీ అంటే - పి. సుశీల బృందం
04. డీ డిక్కుం డీడీ డిక్కుం బస్తీ బొమ్మ నేను డీ కొడితే నీ దిమ్మ తిరిగేనమ్మా- ఎస్.పి. బాలు
05. దిక్కుల్లో మొదటిది తూరుపు దిక్కు దిక్కు లేనివారికి దేవుడు దిక్కు - పి. సుశీల బృందం
06. నా పేరే హడల్ హడల్ నా మాటే హడల్ ఆకలి గొన్న పులికైనా - ఎస్.పి. బాలు
07. నెల్లూరి చేలలో పిల్లగాలికి ఊగే వరివెన్నులాంటిది మల్లి సొగసు - ఎస్.పి. బాలు,పి. సుశీల
08. పాలు చెక్కర కలిశాయి ఆలు మగలై వెలిశాయి అనురాగాన్ని - పి. సుశీల బృందం



No comments:

Post a Comment