Saturday, March 28, 2015

నవమోహిని - 1984


( విడదల తేది: 11.08.1984 శనివారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలా ఆచార్య
సంగీతం: పార్ధసారథి
తారాగణం: నరసింహ రాజు,రోహిణి,వంకాయల,కిషోర్,కల్పనా రాయ్,జయవాణి,శ్రీనివాస్

01. ఈ ఇంటికి కోడలు పిల్లనురా ఈ ఇల్లు వదలి వెళ్ళనురా - ఎల్.ఆర్. ఈశ్వరి,జి. ఆనంద్
02. ఎవరో ఎవరో ఎవరో నను చేరేవారెవరో ఎవరో ఎవరో ఎవరో - పి. సుశీల
03. మనసే మయూరమై వయసే వయరమై సాగేనులే వలపే వసంతమై - పి. సుశీల
04. సుందర రూపం చందన దీపం అందిని జాబిలికి - రామకృష్ణ


No comments:

Post a Comment