Wednesday, April 1, 2015

కోయిలమ్మ కూసింది - 1977



( విడుదల తేది: 02.10.1977 ఆదివారం )
బాలాజీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వై.ఆర్. బాబు
సంగీతం: పెండ్యాల
తారాగణం: విజయకుమార్, రాజా, జయప్రియ, భావన, డా॥ కొంపెల్ల, అచంట వెంకటరత్నం

01. కోయిలమ్మ కూసింది కొమ్మ కొమ్మల లోన - జి. ఆనంద్ - రచన: డా. సినారె
02. కోయిలమ్మ కూసింది కొమ్మ కొమ్మల లోన - పి. సుశీల - రచన: డా. సినారె
03. తీయని జుంటే తేనె అందించనా - విజయలక్ష్మీ శర్మ - రచన: డా. సినారె
04. వెలుగురవ్వ లేదా ఈ రేయి ముగిసిపోదా - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ

            -- తారాగణం వివరాలు తెలియజేసినవారు శ్రీ బి. రాజశేఖర్ , ఖమ్మం - -


No comments:

Post a Comment