Tuesday, May 5, 2015

గమ్మత్తు గూడాచారులు - 1978


( విడుదల తేది:  23.06.1978 శుక్రవారం )
దేవేంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: రంగనాథ్,రాజశ్రీ,లీలావతి,జయమాలిని,సత్యనారాయణ,రాజబాబు,మోహన్ బాబు

01. అంటుమామిడి తోటకాడ అంటుకోకయ్యో అంటుకుంటే కొంప - పి. సుశీల
02. అనగనగా రామచిలుక అది సిరులున్న మల్లె - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చుక్కేసిన నాకు కిక్ ఎక్కదేం గురుడా కైపెక్కదేం గురుడా - ఎస్.పి. బాలు
04. చెరువులో చేపలుంటాయి చెరువుబైట చూపులుంటాయి - పి. సుశీల
05. పిల్లలం కాదు పిడుగులం ఐనా ఉడుతకు మల్లె సాయం చేసే - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ బృందం


No comments:

Post a Comment