Wednesday, May 6, 2015

కిరాయి రౌడీలు - 1981


( విడుదల తేది: 24.12.1981 గురువారం )
శ్రీ కాంతి చిత్రా వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చిరంజీవి,రాధిక,మోహన్ బాబు,రావు గోపాలరావు,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

01. ఆ దైవమే నా అన్నగా ఈ దీపమే నా కన్నుగా వెలిగింది మాలో - పి. సుశీల
02. ఓ కొంటె కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. తమాషా ఇది ఒక తమాషా నాలో దిలాసా నీలో - ఎస్.పి. బాలు, అనితా రెడ్డి బృందం
04. నిదురించు జీవితాన ఉదయాన ..ఆ దైవమే నా అన్నగా ( బిట్ ) - పి. సుశీల
05. పంగనామాలు పెట్టుకో ఒంగి దండాలు పెట్టుకో ఓడిపోయానని - పి. సుశీల, ఎస్.పి. బాలు

                                          పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 


No comments:

Post a Comment