Sunday, July 12, 2015

అమ్మ కావాలి - 1985 ( డబ్బింగ్ )


 ( విడుదల తేది:  26.01. 1985  శనివారం )
నాగేంద్రా పిక్చర్స్ వారి
దర్శకత్వం: రాజశేఖర్
సంగీతం: శంకర్ - గణేష్ మరియు జి. ఆనంద్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: ప్రతాప్ పోతన్,సరిత,మనోరమ,వి.కె. రామస్వామి, బాల నటుడు మాస్టర్ విమల్

01. అమ్మంటే దైవం అపురూప దీపం ఆ తల్లి హృదయం ( బిట్ ) - పి. సుశీల
02. అమ్మంటే దైవం అపురూప దీపం ఆ తల్లి హృదయం ఒక సాగరం - పి. సుశీల కోరస్
03. ఊరుకో నాన్నా తోడుగా నేనున్నా నేను అమ్మనని అనుకోనా - పి. సుశీల
04. నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన - జి. ఆనంద్, వాణి జయరాం కోరస్



No comments:

Post a Comment