Sunday, August 2, 2015

అల్లరి ప్రేమ - 1993


( విడుదల తేది:  03.12.1993  శుక్రవారం )
సత్యా మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్.డి. సబా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వెన్నెలకంటి
తారాగణం: ప్రశాంత్,శుభశ్రీ,నాగేష్,నాజర్,లక్ష్మి

01. ఆకాశాన్ని ఏలే నేలరాజునేనే ఆనందాన్నిగెలిచే మహారాజు - ఎస్.పి. బాలు బృందం
02. ఇది మొహాలే మొగించే నేడు తొలి దాహలె రేపింది చూడు - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
03. ఈ బుచ్చిబాబు గంటకట్టి పచ్చిగాలి పాట పాడె రాజా హాయి రాజా - ఎస్.పి. బాలు
04. ఉస్కో ఉసాకియా ఉస్కోరియో ఉస్కా ఉస్కా - చిత్ర బృందం
05. ఏదో జరిగినది తొలి వరమైనది కల నిజమైనది - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
06. మదిలోని మాట విని మల్లియలె మంత్రాలే పాడినవి - ఎస్.పి. బాలు, చిత్ర


No comments:

Post a Comment