Saturday, September 12, 2015

ఆహ్వానం - 1997


( విడుదల తేది: 02.05.1997 శుక్రవారం )
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం : ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: శ్రీకాంత్,రమ్యక్రిష్ణ,సత్యనారాయణ,గిరిబాబు,సాక్షి రంగారావు,ఆలీ,నిర్మల..


01. ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటలు వేసింది - ఎస్.పి. బాలు, చిత్ర
02. ఎంతటి వాడే చిన్నికృష్ణుడు తుంటరివాడే  - చిత్ర,ఎస్.పి. బాలు బృందం
03. జయదాం సుభదాం దేవి శ్రీచక్ర ( పద్యం ) - ఎస్.పి. బాలు
04. తుమ్మెద వాలని కొమ్మడే మిన్సారే మిన్సారే - హరిహరణ్, చిత్ర బృందం
05. దేవతలారా రండి మీ దీవెనలందించడి నోచిన నోములు - చిత్ర, ఎస్.పి. బాలు
06. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం - ఎస్.పి. బాలు, చిత్ర
07. మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో - చిత్ర
08. లక్ష్మి కళ్యాణ వైభోగమే రానుంది -చిత్ర,సత్యనారాయణ,నిర్మలమ్మ,ప్రసన్నకుమార్
09. హాయి హాయి మేయకా ఈయవే కానుక - హరిహరణ్, చిత్ర కోరస్



No comments:

Post a Comment