Showing posts with label GH - ఖ. Show all posts
Showing posts with label GH - ఖ. Show all posts

Thursday, July 8, 2021

ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 02.02.1962 శుక్రవారం )
గణేష్  ప్రసాద్ మూవీస్ వారి
దర్శకత్వం: టి.ఆర్. రఘునాథ్
సంగీతం: ఎస్.వి. వెంకట్రామయ్యర్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: శివాజీగణేశన్, జమున, శ్రీరామ్,కరుణానిధి, కన్నాంబ

             - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందముగా ముచ్చటగా హాయి చిలుకునే - ఘంటసాల,పి.సుశీల
02. కన్నీరే మున్నీరై తనవారే పగవారై .. అంతా విధిలీలా అమ్మా - పి.బి. శ్రీనివాస్
03. తీరనిదొక సందేహం తీర్చు అమ్మణీ అది తీరకున్న - అప్పారావు, కె. రాణి
04. పరువం పలుకరించు నీకు బిడియమా లేక పడచువాని - ఘంటసాల
05. మృదువైనవాడు ఒక వన్నెకాడు కనువిందు చేసి వలపించునే - పి.సుశీల
06. వలపుల బాట కమ్మగ పూచె విరితావి చెలువమై వీచె - ఘంటసాల,పి.సుశీల
07. సమానత్వమే ఎపుడూ అట్టి సన్మార్గం సరగున చేర్చును - ఘంటసాల
08. సలాం సలాం హే షాహింషా చిన్నది నటించును వన్నెలు - పి.సుశీల


Tuesday, May 12, 2009

ఖైదీ బాబాయ్ - 1974


( విడుదల తేది: 15.02.1974 శుక్రవారం )
శ్రీ బాలాజీ చిత్రా వారి
దర్శకత్వం: టి.కృష్ణ
సంగీతం: కె.వి.మహదేవన్
తారాగణం: శోభన్ బాబు,వాణిశ్రీ,జగ్గయ్య,సత్యనారాయణ,జగ్గయ్య,జానకి,గుమ్మడి

01. ఎక్కడివాడో గాని చక్కనివాడె ఎక్కడివాడేమి మక్కువగలవాడే - పి. సుశీల - రచన: డా. సినారె
02. ఒట్టంటే మాటలు కావు చిలకమ్మా అవి ఉత్తిత్తి - రామకృష్ణ, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను పండుగ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా. సినారె
04. చూసినకొద్ది నిన్నే చూడాలని ఉంది దాచాలనివన్నీ నీకే - పి.సుశీల - రచన: డా. సినారె
05. బయస్కోప్ పిల్లోచ్చింది భలే తమాషా చూపిస్తుంది ( 1 ) - పి. సుశీల - రచన: డా. సినారె
06. బయస్కోప్ పిల్లోచ్చింది భలే తమాషా చూపిస్తుంది ( 2 ) - పి. సుశీల - రచన: డా. సినారె