Saturday, April 14, 2012

బంగారు కలలు - 1974


( విడుదల తేది: 21.06.1974 శుక్రవారం )
అన్నపూర్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, లక్ష్మి, వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి. రంగారావు

01. చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున - రామకృష్ణ,పి.సుశీల - రచన: దాశరధి
02. తాగండిరా ఖుషీకి తాగండిరా - మాధవపెద్ది,పిఠాపురం,రఘురాం - రచన: కొసరాజు
03. నాలోన వలపుంది మీలోన వయసుంది హ ఈరేయి ఎంతో - పి.సుశీల - రచన: దాశరధి
04. నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే అందుకనే - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరధి
05. పుట్టినరోజు జేజేలు చిట్టిపాపయి నీకు ఏటేట పండుగ జరగాలి - పి.సుశీల - రచన: దాశరధి
06. మంచితనానికి తావే లేదు మనిషిగ మసలే వీలులేదు - ఘంటసాల - రచన: ఆత్రేయ
07. సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా - పి.సుశీల - రచన: కొసరాజు
08. సింగారం చిందులువేసే అమ్మాయిల్లారా బంగారు కలలే - పి.సుశీల కోరస్ - రచన: కొసరాజు



No comments:

Post a Comment