Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)


( విడుదల తేది: 18.11.1971 గురువారం )
బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హోమి వాడియా
సంగీతం: బి. గోపాలం
తారాగణం: మాష్టర్ సచిన్,కుమారి హీనా, జయశ్రీ గడ్కర్,సప్రూ,మనోహర్ దేశాయి

                  - ఈ చిత్రంలోని పాటలు,పద్యం,శ్లోకం  వివరాలు మాత్రమే -

01. అల్లరి కృష్ణుడు నల్లన అందరి కన్నులు చల్లన - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
02. కలయో వైష్ణమ మాయయో కానిపించే (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
03. కృష్ణయ్య రావేలరా బాల నంద కిశోరా కృష్ణయ్య - ఎల్.ఆర్. ఈశ్వరి
04. గోకులాన్ని వదలి గోపాలుడేగంగ అడ్డగించిరి దారి - ఘంటసాల 
05. ధేనువు మురిసెను వేణువు మ్రోగెను ప్రాణుల - ఘంటసాల బృందం 
06. నారీ జగతి గోధనఖ్యాతి గ్రామ సంపద కదయ్యా - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
07. పనులన్నియు వీడుచు చనునొకతె పతి సేవను మరచె - ఘంటసాల 
08. పవళించు బాల ఆనంద లోల పాడేను రా తల్లి - ఎస్. జానకి
09. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ - బి. వసంత
10. సతి యశోద పురటిశయ్యపై నిదురించ ఏగుదెంచె విష్ణు - ఘంటసాల 
11. సత్యం శివం సుందరం అనుపం అమర కృష్ణ లీల - ఘంటసాల బృందం 
12. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం ( భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
13. సుప్రభాత రేఖ అదిగో నవ ప్రభాత రేఖ - ఎస్. జానకి



No comments:

Post a Comment