Sunday, March 11, 2012

అమ్మమాట - 1972


( విడుదల తేది: 25.02.1972 శుక్రవారం )
జయలక్ష్మి మూవీస్ వారి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
సంగీతం: రమేష్ నాయడు
తారాగణం: శోబన్ బాబు, వాణిశ్రీ ,నాగభూషణం, సావిత్రి, సత్యనారాయణ, రాజబాబు 

01. ఎంత బాగా అన్నావురా ఎవరు నేర్పిన మాటరా - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
02. ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - రచన: డా. సినారె
04. ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: డా. సినారె
05. మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
06. సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - రచన: డా. సినారె
07. సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు



No comments:

Post a Comment