Monday, January 30, 2012

గడుసు అమ్మాయి - 1977


(విడుదల తేది:  08.10.1977 శనివారం)
ద్వారకా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: మురళీ మోహన్,జయసుధ,జగ్గయ్య,మోహన్ బాబు,అల్లు రామలింగయ్య

01. ఎగరేసుకు పోతా పైకి ఎగరేసుకు పోతా రెక్కలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. కోడిపుంజు కోకిలమ్మకోడిపుంజు కొక్కరకో - ఎం. రమేష్, విజయలక్ష్మి శర్మ - రచన: డా. సినారె
03. చుక్కలాంటి చిన్నదిరోయ్ చేతిలో చిక్కిందిరోయి - రామచంద్ర రెడ్డి,ఎం. రమేష్ - రచన: నాగభైరవ
04. పొద్దు పొద్దు పొద్దుటేల పూచేనమ్మా సిరిబాల చిట్టి పొట్టి - పి. సుశీల - రచన: బొల్లిముంత
05. ప్రతి మనిషికి ఒక కధ ఉంది ప్రతి కధకు ఒక మొదలుంది - పి. సుశీల - రచన: డా. సినారె
06. రామస్వామి చెప్పేది రాసుకోండిరా అనుభవాళ్ళు - ఎస్.పి. బాలు - రచన: మోదుకూరి జాన్సన్
07. వద్దురా తాగవద్దురా నిన్ను నీవే నిలువునా తాగోద్దు - ఎస్.పి. బాలు - రచన: మోదుకూరి జాన్సన్


No comments:

Post a Comment