Monday, January 30, 2012

గురుశిష్యులు - 1981


( విడుదల తేది:  21.03.1981 శనివారం )
వైజయంతి కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, కృష్ణ,సుజాత,శ్రీదేవి,అంజలీ దేవి,అల్లు రామలింగయ్య, కాంతారావు,జగ్గయ్య

01. అపలం చపలం ఇంత అందాన్ని చూస్తె ఎంత సన్నాసికైనా - ఎస్.పి. బాలు బృందం
02. అపురూప రూపసి నీవు అతిలోక ప్రేయసి నీవు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. ఇదిగో వస్తున్నాఅదిరేదిస్తున్నా యుగయుగానికో అవతారంగా - ఎస్.పి. బాలు
04. చుట్టేసికోవాలి చుక్కల్లు పొడవాలి ముద్దుల్లో తడవాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. చెయ్యి పడ్డది చెంప పైన దెబ్బ పడ్డది గుండెలోన మనసు పడ్డది - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. తగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కు - ఎస్.పి. బాలు, రమోలా
07.లట్టుపట్టు లట్టుపట్టు లట్టుపట్టు లవ్వులో రసపట్టు - ఎస్.పి. బాలు, పి. సుశీల

No comments:

Post a Comment