Monday, June 25, 2012

లవ్ ఇన్ సి౦గపూర్ - 1980


( విడుదల తేది 27.09.1980 శనివారం ) 
శ్రీవెంకటేశ్వరస్వామి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఒ.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం: శంకర్ - గణేష్
తారాగణం: చిరంజేవి,రంగనాద్,లత,పి.జె. శర్మ

01. ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి - ఎస్. జానకి, రామకృష్ణ - రచన: వేటూరి
02. ఒలోలె ఒలోలె లచ్చమ్మ ఒళ్లంత వెచ్చని చిట్టమ్మ - రామకృష్ణ, ఎస్.జానకి - రచన: వేటూరి
03. చిలకమ్మా ఏయ్ చిలకమ్మా కలిపావు చేయి కలిసావు జోడి - జి. ఆనంద్, ఎస్. జానకి
04. ఛామ్ ఛామ్... ఈ ముద్దు తోలిముద్దు ఇంకెప్పుడు ఆపద్దు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. పరువాల పందిట్లో సరసాల సందిట్లో నీ పడుచు కౌగిట్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారెNo comments:

Post a Comment