Monday, June 10, 2013

చేసిన బాసలు - 1980


( విడుదల తేది: 04.07.1980 శుక్రవారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,మురళీమోహన్,ప్రసాద్ బాబు,జయప్రద,మాధవి,చలం,జయమాలిని

01. ఏమిస్తే ప్రేమిస్తావ్ ప్రేమిస్తే ఏమిస్తావ్ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. కలసే మనసుల తోలి గీతం ఎన్నో జన్మల సంగీతం - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: గోపి
04. జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ మూట - ఎస్.పి. బాలు కోరస్ - రచన: గోపి
05. జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ మూట - పి. సుశీల,రామకృష్ణ,ఎస్.పి. బాలు - రచన: గోపి
06. హే మనసా నీకు తెలుసా దేవుడి వరస రేపేమి కాగాలదో - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment