Wednesday, January 21, 2015

ఆడది గడప దాటితే - 1980


( విడుదల తేది: 19.12.1980 శుక్రవారం )
శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.ఎస్. నారాయణ
సంగీతం - ఎం.బి. శ్రీనివాస్
తారాగణం: మురళి మోహన్, కన్నడ మంజుల, నరసింహరాజు, శ్రీధర్, జగ్గయ్య, రాజేంద్ర ప్రసాద్, జగ్గయ్య ,జయమాలిని

01. ఓ మనసా పాడుకో పిచ్చిగా ఆ పాటలో తల దాచుకో వెచ్చగా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. నీ చల్లని నవ్వుల వెన్నెల నా మదిలో రేపెను కోరికా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
03. మొదలెక్కడ తుది ఎక్కడ ఈ తనువులు కలిసెదెక్కడ ఎక్కడ - ఎస్. జానకి - రచన: కోపల్లె శివరాం
04. మౌనం ...పూలకెంత మౌనం ఈ సంధ్యవేళకెంత మౌనం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె


No comments:

Post a Comment