( విడుదల తేది: 22.06.1950 గురువారం )
| ||
---|---|---|
నవీనా ఫిలింస్ వారి దర్శకత్వం: ఆర్. ఎస్. జున్నాకర్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: జయసింహ, శశి, నిశి బరన్, జి. షావుకార్ | ||
01. ఓ ప్రియబాలనురా నే మనజాలనురా - ఆర్. బాలసరస్వతి దేవి, ఘంటసాల 02. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి 03. హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
01. ఊగిసలాడేనయ్యా పడవ ఊగిసలాడేనయ్యా - ఆర్. బాలసరస్వతీదేవి 02. చినదాని రూపే చూడాలి హోయ్ చినదాని పొందే చేరాలి - కనకం 03. ప్రేమయే జనన మరణలీలా మృత్యుపాశమే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి 04. పున్నమ వచ్చినదీ పొంగినది జలధి - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం 05. ప్రణయమే పోయెనా బలియై ప్రాణసఖుని వదల - ఆర్. బాలసరస్వతీదేవి 06. వంకాయ కూర కన్న వాటమైన మా రాజో నా మాట విను - కనకం |
Thursday, January 26, 2012
ఆహూతి - 1950 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment