Thursday, January 26, 2012

ఆలుమగలు - 1959


( విడుదల తేది: 04.12.1959 శుక్రవారం )
యం.ఎ.వి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కృష్ణారావు
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ
తారాగణం: జగ్గయ్య, జానకి, రమణారెడ్డి,గిరిజ, ఛాయదేవి, వై.వి. రాజు

01. ఆడుకో నా తండ్రి ఆడుకొ నాగరాజు నీడలో నవ్వుతూ ఆడుకో - పి.సుశీల
02. ఎందుకూ కవ్వించేదెందుకు ఈ హృదయం కదిలించి - ఘంటసాల, ఎస్. జానకి
03. ఒరె ఒరె ఒరె ఒరే ఓరే వినరా వినరా ఒరే ఒరే విననంటావా సరేసరే - మాధవపెద్ది
04. ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి రెండు రెండు - పి.సుశీల
05. చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలొ వింతలోకమురా - ఘంటసాల
06. మల్లెపూల వెన్నెలలోన మాటేసే మామయ్యా - ఎస్. జానకి, మాధవపెద్ది
07. యుగయుగాలుగా తరతరాలుగా మగువల మాయకు - ఘంటసాల,ఎస్. జానకి బృందం
08. రాలిపోయిన ఓ రోజా నీరాయిది ఎరుగడు నీరాజా - ఎస్. జానకి, ఎ.పి. కోమల
09. సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - పి.సుశీల, ఘంటసాల 

- ఈ క్రింది పాటలు మరియు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. జననీ వినుమా రామచంద్రుడు జననాధుడు కాడు
02. వందేమాతరం వందేమాతరం మనదీ భారతదేశం - మాధవపెద్ది



No comments:

Post a Comment