Sunday, March 11, 2012

అంతా మనవాళ్ళే - 1954



( విడుదల తేది: 15.01.1954 శుక్రవారం )
సారధి వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: వల్లం నరసింహారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

01. ఆపేవారెవరు నిజాన్ని అడ్డేవారెవరు విజయ - మాధవపెద్ది,కె. రాణి - రచన: తాపీ ధర్మారావు
02. నను కాదని ఎవరనగలరా పలుగాకులు కూసిన బెదురా - ఎ.పి. కోమల - రచన: తాపీ ధర్మారావు
03. నా చిన్నెలవన్నెల చెలికాడొస్తె కనుసన్నల వానిని - ఎ.పి. కోమల, పిఠాపురం - రచన: కొండేపూడి
04. పాడిన పాటేనా ఇంకా పాత పాటేనా - పి.సుశీల, మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు
05. పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ - మాధవపెద్ది,ఎ.పి. కోమల బృందం - రచన: కొండేపూడి
06. మనసార ననుజేర గదరా చలమిదియేర నేనేమి కోరనేరరా - పి. లీల - రచన: తాపీ ధర్మారావు
07. వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా పట్న - ఘంటసాల - రచన: కొనకళ్ళ వెంకటరత్నం                        
                                   
                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు  - 

01. వద్దురా మనకీ దొంగతనం ఇక వద్దుర మనకీ - బృందం - రచన: కొప్పరపు



No comments:

Post a Comment